• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మురళీ కార్తీక్ తప్పిదాన్ని సరిచేసిన హార్దిక్‌

    గుజరాత్‌, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో టీవీ ప్రజెంటర్ మురళీ కార్తీక్ చేసిన పెద్ద తప్పిదాన్ని గుర్తించి హార్దిక్ సరిచేశాడు. నిన్నటి మ్యాచ్‌తో పాండ్యా సోదరులు ఇద్దరూ కెప్టెన్లుగా తలపడ్డారు. టాస్‌ సమయంలో హార్దిక్ కాయిన్ విసరగా…కృణాల్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ కూడా హెడ్స్ పడుతుంది. కానీ, మురళీ కార్తీక్ టెయిల్స్‌ అని తప్పుగా చెప్తాడు. వెంటనే హార్దిక్ పాండ్యా హెడ్స్ అది అంటూ నవ్వుతూ సరిచేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #LSG Skipper Krunal Pandya has won the toss … Read more

    లక్నో ఆటగాళ్ల ప్రాంక్: వీడియో వైరల్

    [వీడియో: ](url)లక్నో సూపర్‌జెయింట్స్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యాల చిలిపి చేష్టలు వైరల్‌గా మారాయి. పైనున్న అంతస్తులో నుంచి పూరన్‌ను కృనాల్ కిందకి నెట్టి వేయగా స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోతాడు. వెంటనే పూరన్ తన బనియన్ విప్పేసి నేరుగా కృనాల్‌కు తగిలేటట్లు విసిరేశాడు. ‘షాట్ అదిరింది కదా’ అంటూ పూరన్ అనడం గమ్మత్తుగా ఉంది. కాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పూరన్ (15 బంతుల్లో 50 రన్స్) ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టిన సంగతి తెలిసిందే. Hitting it out of … Read more