• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లక్నో ఆటగాళ్ల ప్రాంక్: వీడియో వైరల్

    [వీడియో: ](url)లక్నో సూపర్‌జెయింట్స్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యాల చిలిపి చేష్టలు వైరల్‌గా మారాయి. పైనున్న అంతస్తులో నుంచి పూరన్‌ను కృనాల్ కిందకి నెట్టి వేయగా స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోతాడు. వెంటనే పూరన్ తన బనియన్ విప్పేసి నేరుగా కృనాల్‌కు తగిలేటట్లు విసిరేశాడు. ‘షాట్ అదిరింది కదా’ అంటూ పూరన్ అనడం గమ్మత్తుగా ఉంది. కాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పూరన్ (15 బంతుల్లో 50 రన్స్) ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv