స్టంట్ చేయబోయి గాయపడ్డాడు.. వైరల్ వీడియో
ఈ వీడియోలో ఒక వ్యక్తి ఫేమస్ అయ్యేందుకు స్టంట్స్ చేసి గాయాలపాలయ్యాడు. చెక్కతో చేసిన స్విమ్మింగ్ పూల్లో పల్టీ కొట్టి దూకాలని ప్రయత్నించాడు. కానీ అనుకోకుండా అతడి మోహం రెండు చెక్కల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో అతడి మెడకు గాయాలయినట్లు తెలుస్తుంది. ఇది చూసినవాళ్లు స్టంట్స్ చేసే ముందు కొంచెం జాగ్రత్త వహించండి అంటూ సూచనలు చేస్తున్నారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.