ఆ బాలివుడ్ హీరో అంటే క్రష్ ఉండేది: మీనా
సీనియర్ హీరోయిన్ మీనా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు బాలివుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే క్రష్ ఉండేదని, అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని అమ్మతో చెప్పానని మీనా అన్నారు. హృతిక్ పెళ్లి రోజు తన గుండె పగిలిందని మీనా చెప్పుకొచ్చారు. అప్పటికి ఇంకా తనకు పెళ్లి కాలేదన్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ చిత్రాలతో వెలుగు వెలిగిన మీనా బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి … Read more