• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ నలుగురు వృద్ధుల పోరాటం వల్లే కూలిన ట్విన్‌ టవర్స్‌

    దాదాపు దశాబ్ద కాలం పాటు నలుగురు సీనియర్‌ సిటిజన్ల పోరాట ఫలితంగానే ఇవాళ నోయిడాలోని సూపర్‌టెక్‌ ట్విన్‌ టవర్స్‌ నేలమట్టమయ్యాయి. విరాళాలు పోగేసుకుని మరీ ఈ నలుగురు వృద్ధులు కోర్టుల చుట్టూ తిరిగారు. 2009లో సూపర్‌టెక్‌ ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. నిబంధలన్నీ గాలికొదిలేసి నిర్మాణం చేపట్టారు. దీనిపై యూబీఎస్‌ టియోటియా (80), ఎస్‌కే శర్మ(74), రవి బజాజ్‌(65), ఎంకే జైన్‌(59) కలిసి లీగల్ కమిటీగా ఏర్పడి కోర్టుకెళ్లారు. 2014లోనే అలహాబాద్‌ కోర్టు టవర్ల కూల్చివేతకు ఆదేశించింది. అయితే ఫిన్‌టెక్‌ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో … Read more

    నోయిడా ట్విన్ టవర్స్‌ కూల్చివేత

    దిల్లీలో చారిత్రక కూల్చివేత పూర్తయింది. నోయిడా ట్విన్‌ టవర్స్‌ను 3,700 కిలోల పేలుడు పదార్థాలతో నేలమట్టం చేశారు. నోయిడా సెక్టార్‌ 93Aలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కుతుబ్‌మినార్‌ కన్నా పొడవైనవిగా ఉన్నాయి. 9 సెకన్లలోనే వీటిని నేలమట్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కారణంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీటిని కూల్చివేశారు. [వీడియో](url) #WATCH | 3,700kgs of explosives bring down Noida Supertech twin towers after years long legal battle over violation of construction laws … Read more