• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నోయిడా ట్విన్ టవర్స్‌ కూల్చివేత

    దిల్లీలో చారిత్రక కూల్చివేత పూర్తయింది. నోయిడా ట్విన్‌ టవర్స్‌ను 3,700 కిలోల పేలుడు పదార్థాలతో నేలమట్టం చేశారు. నోయిడా సెక్టార్‌ 93Aలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కుతుబ్‌మినార్‌ కన్నా పొడవైనవిగా ఉన్నాయి. 9 సెకన్లలోనే వీటిని నేలమట్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కారణంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీటిని కూల్చివేశారు. [వీడియో](url)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv