• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చీరకట్టులో శ్రద్ధా అందాల ఆరబోత

    బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాదాస్ తన నడుము అందాలతో పిచ్చెక్కిస్తోంది. శారీ ధరించి నాభి అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఎద అందాలను ఏకరువు పెడుతూ నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. శ్రద్ధాదాస్ ఇటీవల దిగిన ఫొటోషూట్‌ను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా శ్రద్ధా అప్పుడెప్పుడో 2008లో అల్లరి నరేష్ సరసన ‘సిద్ధు ఫ్రం శ్రీకాకుళం’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్‌గా రాణిస్తోంది. Screengrab Instagram: shraddhadas43 Screengrab Instagram: shraddhadas43

    నడుము ఒంపులతో చంపేస్తోన్న శ్రద్ధా

    బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ తన నడుము ఒంపులతో కుర్రాళ్లను చంపేస్తోంది. చీరకట్టులో తన నాభి అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది. ఒంటి నిండా ఒయ్యారాలు నింపుకుని గ్లామర్ షో చేస్తోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా శ్రద్ధాదాస్ తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. కేవలం సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. Screengrab Instagram: shraddhadas Screengrab Instagram: shraddhadas

    అందాలు ఆరబోస్తున్న శ్రద్ధాదాస్.. రీల్స్‌లో రెచ్చిపోతున్న అమ్మడు

    అందాలు ఆరబోయడంలో కొందరు హీరోయిన్లు ఏ మాత్రం తగ్గరు. తమ అందాలను చూపిస్తూ ఇండస్ట్రీ, అభిమానుల చూపులను తమ వైపు తిప్పుకుంటారు. ఎలాంటి సినిమాల్లో కనిపించకపోయినా లేకపోయినా వాళ్ళు పెట్టే పోస్టును చూసి ఫిదా అయిపోతుంటారు అభిమానులు. అలానే నటి శ్రద్ధాదాస్ కూడా అభిమానులను ఏ మాత్రం నిరాశ పరచడం లేదు. ఎప్పటికప్పుడు ఫోటో షూట్లతో సందడి చేస్తూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. టాలీవుడ్, బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం హాలీడేస్ లో ఉంది. వరుసగా చిత్రాలు, … Read more