• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నడుము ఒంపులతో చంపేస్తోన్న శ్రద్ధా

    బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ తన నడుము ఒంపులతో కుర్రాళ్లను చంపేస్తోంది. చీరకట్టులో తన నాభి అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది. ఒంటి నిండా ఒయ్యారాలు నింపుకుని గ్లామర్ షో చేస్తోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా శ్రద్ధాదాస్ తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. కేవలం సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అవ్వాల్సి వచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv