• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అషూరెడ్డి గ్లామర్ షో

    జూనియర్ సమంత ఆషూరెడ్డి మరోసారి అందాల విందుతో రెచ్చిపోయింది. తన అందాల యాంగిల్స్‌ను ప్రదర్శిస్తూ కుర్రకారును చిత్తు చేస్తోంది. ఎద అందాలను ఏకరువు పెడుతూ ఈ అమ్మడు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను అమ్మడు ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా ఈ బిగ్‌బాస్ బ్యూటీ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తోంది. Screengrab Instagram: ashu_uuu Screengrab Instagram: ashu_uuu

    ఉర్పీ జావెద్ న్యూడ్ ఫోజులు

    బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ మరోసారి రెచ్చిపోయింది. ఒంటిపై నూలుపోగు లేకుండానే ఫోటోలకు ఫోజులిచ్చింది. కేవలం గులాబీ రేకులతో న్యూడ్‌గా దర్శనం ఇచ్చింది. ఎద అందాలను గులాబీ రేకులతో కప్పుకుని అందాల విందు చేసింది. ఈ అందాల ఆరబోతకు సంబంధించిన పిక్స్‌ను ఉర్ఫీ తన సోషల్ మీడియా ఖాతాలో అప్‌లోడ్ చేసింది. క్షణాల్లో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. అమ్మడి అందాలను చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొందరేమో ఉర్ఫీని విమర్శిస్తున్నారు.

    బికినీలో రచ్చ లేపిన అనసూయ

    బుల్లితెర యాంకర్ అనసూయ తొలిసారి బికినీతో రెచ్చిపోయింది. ఫ్యామిలీతో కలసి అనసూయ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోంది. స్విమ్మింగ్‌పూల్‌లో అనసూయ అందాల ఆరబోత చేస్తూ కవ్విస్తోంది. నెటిజెన్లకు ఈ అమ్మడు బికినీ ట్రీట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ ముద్దుగుమ్మ ఎద అందాలు, తొడ అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. అనసూయ బికినీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అనసూయ వేశ్య పాత్రలో నటించిన ‘విమానం’ మూవీ జూన్ 9న రిలీజ్ కానుంది. Screengrab Instagram: itsme_anasuya Screengrab Instagram: itsme_anasuya … Read more

    మరోసారి రకుల్ అందాల రచ్చ

    స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది. ఇటీవలే బికినీ ధరించి హల్‌చల్ చేసిన ఈ భామ మరోసారి వెరైటీ డ్రెస్ ధరించి అందాల ట్రీట్ ఇచ్చింది. స్టన్నింగ్ అవుట్ ఫిట్స్‌లో దర్శనమిస్తూ సెగలు రేపుతోంది. నాభి అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. రకుల్ తన లేటెస్ట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా వైరల్‌గా మారాయి. కాగా బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమాయణం నడుపుతున్నట్లు టాక్. Courtesy Twitter: Rakul Singh … Read more

    డింపుల్ అందాలు చూడతరమా

    టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతీ తన అందంతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తన అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. హయాతీ తాజాగా తన ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో షేర్ చేసింది. ఈ పిక్స్‌ను చూసి నెటిజెన్లు పండగ చేసుకుంటున్నారు. కాగా గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’ మూవీలో డింపుల్ హయాతీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా వచ్చే నెల 5న విడుదల కానుంది. Screengrab Instagram: dimplehayathi Screengrab Instagram: dimplehayathi Screengrab … Read more

    అందాల ‘నిధి’

    ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ అందాలు ఆరబోసింది. మోడ్రన్ డ్రెస్సులో ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. తన కొంటె చూపులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. నిధి అగర్వాల్ తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ నిధి అందాలను కొనియాడుతున్నారు. కాగా నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. Screengrab Instagram: nidhhiagerwal Screengrab Instagram: nidhhiagerwal

    హాట్ అందాలతో హీట్ ఎక్కిస్తోన్న నుష్రత్

    బాలీవుడ్ ముద్దుగుమ్మ నుష్రత్ భారుచా అందాలతో హీట్ ఎక్కిస్తోంది. తన హాట్ హాట్ అందాలతో విజువల్ ట్రీట్ ఇస్తోంది. నడుము ఒంపులను చూపిస్తూ వయ్యారంగా కవ్విస్తోంది. థైషో చేస్తూ కుర్రాళ్లకు అందాల విందు చేసింది. తాజాగా నుష్రత్ తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ‘ఛత్రపతి’ మూవీలో నటించింది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. Screengrab Instagram: nushrrattbharuccha Screengrab Instagram: nushrrattbharuccha Screengrab … Read more

    మత్తెక్కిస్తోన్న మౌని రాయ్

    హీరోయిన్, సింగర్ మౌని రాయ్ తన అందాలతో మత్తెక్కిస్తోంది. తన అంద చందాలతో సెగలు రేపుతోంది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై శారీ ధరించి ఎద అందాలను ప్రదర్శిస్తోంది. తన గ్లామర్‌తో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తన హాట్ అందాలతో కుర్రకారును చూపు తిప్పుకోనివ్వడం లేదు. మౌనిరాయ్ తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా మౌని రాయ్ ‘బోలే చుడియాన్’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Screengrab Instagram: imouniroy Screengrab Instagram: … Read more

    కవ్వించే అందాలతో సంయుక్త మీనన్

    హీరోయిన్ సంయుక్త మీనన్ తన అందాలతో అందరినీ మంత్రముగ్థులను చేస్తోంది. తన ఎద అందాలతో కుర్రకారును కవ్విస్తోంది. బ్లూ కలర్ డ్రెస్‌లో ఈ అమ్మడు అందాల ప్రదర్శన చేసింది. తన కొంటె చూపులతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను నెట్టింట్లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా సాయిధరమ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన ‘విరూపాక్ష’ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. Screengrab Instagram: IAMSAMYUKTHA Screengrab Instagram: AMSAMYUKTHA Screengrab Instagram: AMSAMYUKTHA Screengrab … Read more

    డింపుల్ హయాతి క్యూట్ అందాలు

    బెజవాడ బ్యూటీ డింపుల్ హయాతీ తన క్యూట్ అందాల ప్రదర్శనతో కుర్రకారును ఫిదా చేస్తోంది. బ్లాక్ అవుట్ ఫిట్‌లో అందాల విందు చేసింది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను హయాతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారుతున్నాయి. కాగా గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’ మూవీలో డింపుల్ హయాతీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మే5న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. Screengrab Instagram: dimplehayathi Courtesy Instagram: dimplehayathi