బెజవాడ బ్యూటీ డింపుల్ హయాతీ తన క్యూట్ అందాల ప్రదర్శనతో కుర్రకారును ఫిదా చేస్తోంది. బ్లాక్ అవుట్ ఫిట్‌లో అందాల విందు చేసింది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను హయాతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారుతున్నాయి. కాగా గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’ మూవీలో డింపుల్ హయాతీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మే5న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
-
Screengrab Instagram: dimplehayathi
-
Courtesy Instagram: dimplehayathi
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్