హీరోయిన్ సంయుక్త మీనన్ తన అందాలతో అందరినీ మంత్రముగ్థులను చేస్తోంది. తన ఎద అందాలతో కుర్రకారును కవ్విస్తోంది. బ్లూ కలర్ డ్రెస్‌లో ఈ అమ్మడు అందాల ప్రదర్శన చేసింది. తన కొంటె చూపులతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను నెట్టింట్లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా సాయిధరమ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన ‘విరూపాక్ష’ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది.
-
Screengrab Instagram: IAMSAMYUKTHA
-
Screengrab Instagram: AMSAMYUKTHA
-
Screengrab Instagram: AMSAMYUKTHA
-
Screengrab Instagram: AMSAMYUKTHA
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్