బుల్లితెర యాంకర్ అనసూయ తొలిసారి బికినీతో రెచ్చిపోయింది. ఫ్యామిలీతో కలసి అనసూయ వెకేషన్లో ఎంజాయ్ చేస్తోంది. స్విమ్మింగ్పూల్లో అనసూయ అందాల ఆరబోత చేస్తూ కవ్విస్తోంది. నెటిజెన్లకు ఈ అమ్మడు బికినీ ట్రీట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ ముద్దుగుమ్మ ఎద అందాలు, తొడ అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. అనసూయ బికినీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా అనసూయ వేశ్య పాత్రలో నటించిన ‘విమానం’ మూవీ జూన్ 9న రిలీజ్ కానుంది.
-
Screengrab Instagram: itsme_anasuya
-
Screengrab Instagram: itsme_anasuya
-
Courtesy Twitter: itsme_anasuya
-
Screengrab Instagram: itsme_anasuya