• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సమ్మర్‌లో ర‘కూల్’ ట్రీట్

    స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి బికినీలో రెచ్చిపోయింది. మాల్దీవ్స్‌లో బికినీ ధరించి ఎంజాయ్ చేస్తోంది. ఎల్లో కలర్ బికినీలో పరువాల ప్రదర్శన చేసింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును టెంప్ట్ చేస్తోంది. ఈ అమ్మడి బోల్డ్ అండ్ హాట్ ట్రీట్‌తో కుర్రకారు ఫిదా అవుతున్నారు. బికినీతో ఉన్న ఫొటోలను రకుల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. రకుల్ ప్రస్తుతం ‘ఓ మై ఘోస్ట్’, ‘భారతీయుడు2’, ‘అయలాన్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. Screengrab Instagram: rakulpreet

    బికినీలో రచ్చ లేపిన అనసూయ

    బుల్లితెర యాంకర్ అనసూయ తొలిసారి బికినీతో రెచ్చిపోయింది. ఫ్యామిలీతో కలసి అనసూయ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోంది. స్విమ్మింగ్‌పూల్‌లో అనసూయ అందాల ఆరబోత చేస్తూ కవ్విస్తోంది. నెటిజెన్లకు ఈ అమ్మడు బికినీ ట్రీట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ ముద్దుగుమ్మ ఎద అందాలు, తొడ అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. అనసూయ బికినీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అనసూయ వేశ్య పాత్రలో నటించిన ‘విమానం’ మూవీ జూన్ 9న రిలీజ్ కానుంది. Screengrab Instagram: itsme_anasuya Screengrab Instagram: itsme_anasuya … Read more

    Delhi Metro Biking Girl: బికినీతో యువతి హల్‌చల్

    ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ఓ యువతి బ్రా, స్కర్ట్ ధరించి ప్రయాణం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెట్రోలో ఓ యువతి సీటులో బ్యాగు పట్టుకుని కూర్చుని ఉంటుంది. ఆ తర్వాత ఆమె సీట్లోంచి లేవగానే అందరూ షాక్‌కు గురయ్యారు. ఆ యువతి బికినీ స్టైల్‌లో బ్రా, మినిస్కర్ట్ వేసుకోవడం విశేషం. ఆ యువతి దుస్తులు అసభ్యకరంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భారతీయ సంస్కృతిపై మారణహోమం జరుగుతోందని విమర్శిస్తున్నారు. View this post on Instagram … Read more