• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సమ్మర్‌లో ర‘కూల్’ ట్రీట్

    స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి బికినీలో రెచ్చిపోయింది. మాల్దీవ్స్‌లో బికినీ ధరించి ఎంజాయ్ చేస్తోంది. ఎల్లో కలర్ బికినీలో పరువాల ప్రదర్శన చేసింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును టెంప్ట్ చేస్తోంది. ఈ అమ్మడి బోల్డ్ అండ్ హాట్ ట్రీట్‌తో కుర్రకారు ఫిదా అవుతున్నారు. బికినీతో ఉన్న ఫొటోలను రకుల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. రకుల్ ప్రస్తుతం ‘ఓ మై ఘోస్ట్’, ‘భారతీయుడు2’, ‘అయలాన్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv