హీరోయిన్, సింగర్ మౌని రాయ్ తన అందాలతో మత్తెక్కిస్తోంది. తన అంద చందాలతో సెగలు రేపుతోంది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై శారీ ధరించి ఎద అందాలను ప్రదర్శిస్తోంది. తన గ్లామర్‌తో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తన హాట్ అందాలతో కుర్రకారును చూపు తిప్పుకోనివ్వడం లేదు. మౌనిరాయ్ తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా మౌని రాయ్ ‘బోలే చుడియాన్’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
Screengrab Instagram: imouniroy
-
Screengrab Instagram: imouniroy
-
Screengrab Instagram: imouniroy
-
Screengrab Instagram: imouniroy
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్