• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టెన్నిస్‌లో భారత్‌కు బంగారు పతకం

    ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో భారత్‌ తొలి బంగారు పతకం సొంతం చేసుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్ బొపన్న – రుతుజ భోసలే ఫైనల్‌లో తైఫీకి చెందిన సంగ్‌-లియాంగ్‌ జోడీపై 2-6, 6-3, 10-4 తేడాతో విజయం సాధించి గోల్డ్‌ మెడల్‌ను దక్కించుకుంది. మొత్తంగా భారత్‌ ఖాతాలోకి తొమ్మిదో స్వర్ణం చేరింది. అంతకుముందు షూటింగ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, దివ్య తడిగోల్ జోడీ రజత పతకం గెలుచుకుంది. పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత్‌కు పతకం వచ్చింది. 9th Gold for … Read more

    రాకెట్ తో ముక్కుపై కొట్టుకున్న నాదల్

    యుఎస్ ఓపెన్ లో రఫేల్ నాదల్ కి స్వల్ప గాయమైంది. కోర్టులో ర్యాలీ జరుగుతున్న సమయంలో పొరపాటున నాదల్ రాకెట్ తన ముక్కుకు తగిలింది. బలంగా బంతిని బాదే క్రమంలో ఇలా జరిగింది. దీంతో ఈ స్పానిష్ ఆటగాడికి రక్తస్రావమైంది. నాలుగో సెట్ లో 3-0 లీడింగ్ తో ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో నాదల్ ఇటలీ ఆటగాడిపై విజయం సాధించాడు. తన కెరీల్లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నాదల్ గెలుచుకున్నారు. వీడియో కోసం Watch On … Read more

    Tennis Superstar Sania Mirza Top 5 Achievements

    ప్ర‌స్తుత 2022 సీజన్ తర్వాత ఆట‌కు రిటైర్మెంట్ తీసుకోనున్న‌ట్లు టెన్నిస్ సూప‌ర్‌స్టార్ సానియా మీర్జా బుధ‌వారం ప్ర‌క‌టించింది. దీంతో ఇప్పటివరకు 43 డబుల్స్ టైటిల్‌లతో పాటు ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న సానియా అద్భుతమైన కెరీర్‌కు తెరప‌డ‌నుంది. ఆమె గ్రాండ్ స్లామ్ గెలిచిన మొదటి భారతీయురాలు.. భారతదేశపు మొదటి మహిళా టెన్నిస్ సూపర్ స్టార్ కూడా. 35 ఏళ్ల సానియా ఆమె కెరీలో సాధించిన టాప్ 5 విజ‌యాలు గురించి తెలుసుకుందాం.  1. WTA టైటిల్‌ను గెలుచుకున్న ఏకైక భారతీయ మహిళ మహిళల టెన్నిస్ … Read more