‘Formula E’ రేసు.. ఇటువైపు వెళ్లకండి
‘ఫార్ములా ఈ’ రేస్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి 21వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. ఈ నెల 21వరకు ఖైరతాబాద్ జంక్షన్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి జంక్షన్ పరిసర రోడ్డుల్లో ప్రయాణాలు చేయకూడదని పోలీసులు కోరారు. ఖైరతాబాద్ జంక్షన్ ఐమ్యాక్స్- నెక్లెస్ రోటరీ- తెలుగుతల్లి జంక్షన్ రోడ్డుతో పాటు మింట్ కాంపౌండును అనుసంధానించే రోడ్డును అధికారులు మూసివేశారు. ఖైరతాబాద్ జంక్షన్ షాదన్ నిరంకారి- … Read more