• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గమనిక.. ఈ 4 రోజులు అటు వెళ్లకండి

  [VIDEO:](url) దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా ఈ ప్రిక్స్ కారు రేసింగ్ నిర్వహిస్తుండటంతో ట్రాక్ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ 2.7కి.మీ. పొడవైన ట్రాక్ సిద్ధమైంది. అయితే, ఈ నెల 19, 20న తొలి విడత ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 10, 11న రెండో విడత ట్రయల్ చేపట్టనున్నారు. ఈ నాలుగు రోజులు ఎన్టీఆర్ మార్గ్‌ని మూసివేస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, ట్రయల్ రన్‌ని వీక్షించేందుకు టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. వీక్షకులకు స్టాల్స్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv