• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆది పినిశెట్టి, నిక్కీ గ‌ల్రానీ పెళ్లి వీడియో చూశారా?

    హీరో ఆది పినిశెట్టి, నిక్కీ గ‌ల్రానీ ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా రెండు త‌మిళ సినిమాల్లో క‌లిసి న‌టించిన వీళ్లు ప్రేమ‌లో ప‌డ్డారు. పెద్ద‌ల అంగీకారంతో మే నెల‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి మ‌న తెలుగు హీరోలు మంచు మ‌నోజ్, సందీప్ కిష‌న్, నాని త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. పెళ్లి వీడియోకు సంబంధించిన టీజ‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే పూర్తి వీడియోను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మా పెళ్లి నిన్న‌నే జ‌రిగిన‌ట్లు అనిపిస్తుంద‌ని చెప్పుకొచ్చారు ఈ జంట‌. పెళ్లిలో వాళ్లు … Read more

    వ‌రుడి మెడ‌లో మాల వేయ‌డానికి వ‌ధుకు ఎంత క‌ష్ట‌ప‌డిందో చూడండి

    పెళ్లిళ్ల‌లో జ‌రిగే కొన్ని ఫ‌న్నీ సీన్స్ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా ఒక పెళ్లిలో ఒక పెళ్లికూతురు వ‌రుడి మెడ‌లో మాల వేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డింది. 3,4 సార్లు ప్ర‌య‌త్నించినా స‌ఫ‌లం కాలేదు. ఎందుకంటే అమ్మాయి కంటే అబ్బాయి చాలా పొడుగ్గా ఉన్నాడు. మొత్తానికి కేసేప‌టి త‌ర్వాత విజ‌య‌వంతంగా వ‌ర‌మాల వేసింది. ఇక వ‌రుడి వంతు వ‌చ్చిన‌ప్పుడు అత‌డు చాలా సుభంగా మాల వేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. వీడియో చూసేందుకు watch on instagram గుర్తుపై క్లిక్ చేయండి. … Read more