• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆది పినిశెట్టి, నిక్కీ గ‌ల్రానీ పెళ్లి వీడియో చూశారా?

  హీరో ఆది పినిశెట్టి, నిక్కీ గ‌ల్రానీ ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా రెండు త‌మిళ సినిమాల్లో క‌లిసి న‌టించిన వీళ్లు ప్రేమ‌లో ప‌డ్డారు. పెద్ద‌ల అంగీకారంతో మే నెల‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి మ‌న తెలుగు హీరోలు మంచు మ‌నోజ్, సందీప్ కిష‌న్, నాని త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. పెళ్లి వీడియోకు సంబంధించిన టీజ‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే పూర్తి వీడియోను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మా పెళ్లి నిన్న‌నే జ‌రిగిన‌ట్లు అనిపిస్తుంద‌ని చెప్పుకొచ్చారు ఈ జంట‌. పెళ్లిలో వాళ్లు ఎంత సంతోషంగా ఉన్నారో.. ఎలా సెల‌బ్రేట్ చేసుకున్నారో ఈ వీడియోలో చూడ‌వ‌చ్చు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv