పెళ్లిళ్లలో జరిగే కొన్ని ఫన్నీ సీన్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక పెళ్లిలో ఒక పెళ్లికూతురు వరుడి మెడలో మాల వేయడానికి చాలా కష్టపడింది. 3,4 సార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. ఎందుకంటే అమ్మాయి కంటే అబ్బాయి చాలా పొడుగ్గా ఉన్నాడు. మొత్తానికి కేసేపటి తర్వాత విజయవంతంగా వరమాల వేసింది. ఇక వరుడి వంతు వచ్చినప్పుడు అతడు చాలా సుభంగా మాల వేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. వీడియో చూసేందుకు watch on instagram గుర్తుపై క్లిక్ చేయండి.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్