పిజ్జాలు పంపిణీ చేసిన ట్రంప్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పిజ్జాలు పంపిణీ చేసిన ట్రంప్

    పిజ్జాలు పంపిణీ చేసిన ట్రంప్

    September 21, 2023
    in News, World

    © ANI Photo

    అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఐవాలోని బెటెన్‌ డార్ప్‌లోని ఓ బార్‌లో ప్రచారంలో భాగంలో ట్రంప్ అభిమానులకు పిజ్జాలు పంపిణీ చేశారు.తర్వాత బిల్లులు, క్యాప్‌లు, టీ షర్టులపై ట్రంప్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ పిజ్జాలు ఎవరికి కావాలంటూ ఉత్సాహంగా పాట పాడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version