కోహ్లీ, రోహిత్ వీడియోకు TSRTC ఫన్నీ ప్రచారం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీ, రోహిత్ వీడియోకు TSRTC ఫన్నీ ప్రచారం

    కోహ్లీ, రోహిత్ వీడియోకు TSRTC ఫన్నీ ప్రచారం

    September 27, 2022

    Screengrab Twitter:

    TSRTC ట్రెండింగ్ సంఘటనలను సోషల్ మీడియాలో తమదైన రితీలో పబ్లిసిటీ చేస్తుంది. ఉప్పల్లో జరిగిన మ్యాచ్ గెల్చిన తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మ సంతోషంగా ఉన్న[ వీడియోను](url) TSRTC ఎండీ సజ్జనార్ నెట్టింట పోస్ట్ చేశారు. వీడియోలో విరాట్, రోహిత్ ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకోవడం చూడవచ్చు. ఈ వీడియోకు పండుగ సీజన్లో ఫుల్ బిజీగా ఉన్న బస్సులో నాన్న సీటు సంపాదించినప్పుడు ఇలా ఉంటుందంటూ కామెంట్ జోడించారు. అంతేకాదు ఈసారి దసరా పండుగకు ముందే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ఇది చూసిన నెటిజన్లు కానీ ఛార్జీలు పెంచకండి సార్ అంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version