విరాట్‌ది ఫేక్‌ ఫీల్డింగ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విరాట్‌ది ఫేక్‌ ఫీల్డింగ్‌

    విరాట్‌ది ఫేక్‌ ఫీల్డింగ్‌

    November 3, 2022

    © ANI Photo

    భారత్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో కొన్ని చర్చనీయాంశమయ్యాయి. విరాట్‌ కోహ్లీ ఫేక్‌[ ఫీల్డింగ్‌](url) చేశాడంటూ బంగ్లా బ్యాటర్‌ నూరుల్‌ హసన్‌ ఆరోపించాడు. అప్పుడు పెనాల్టీగా ఐదు పరుగులు ఇచ్చి ఉంటే మ్యాచ్‌ పరిస్థితి వేరేలా ఉండేదన్నాడు. వర్షం అంతరాయానికి ముందు లిటన్‌ దాస్‌ డ్రైవ్‌ చేసిన బంతిని అర్షదీప్‌ త్రో చేశాడు. మధ్యలో ఉన్న విరాట్‌ చేతిలో బంతి లేకముందే విసిరినట్లు నటించాడు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమన్నాడు. ఇక లిటన్‌ దాస్‌ క్యాచ్‌, దినేశ్‌ కార్తీక్‌ రనౌట్‌పై కూడా చర్చ జరుగుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version