భాజపాకు నటి గౌతమి రాజీనామా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భాజపాకు నటి గౌతమి రాజీనామా

    భాజపాకు నటి గౌతమి రాజీనామా

    October 23, 2023

    Courtesy Twitter:

    చెన్నై: భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు సినీ నటి గౌతమి ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నుంచి తనకు ఎటువంటి సహకారం లభించడం లేదని తెలిపారు. పైగా ఆర్థిక లావాదేవీల విషయంలో తనను మోసం చేసిన వ్యక్తికి కొంతమంది సీనియర్‌ నేతలు అండగా నిలిచినట్లు ఆరోపించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇస్తానని చెప్పి మెుడిచెయ్యి చూపించారని గౌతమి అన్నారు. కాగా, స్థిరాస్తుల విషయంలో తనను అళగప్పన్‌ అనే వ్యక్తి మోసం చేశాడని ఇటీవల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version