ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అందులో ప్రధానంగా వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో మార్కెట్లో లభిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G (OnePlus Nord CE 3 5G) గత ఏడాది జులైలో భారత్‌లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్‌లో ఆక్వా సర్జ్ కలర్‌తో వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 26,999గా ఉండగా, ఇప్పుడు అమెజాన్‌లో సుమారు రూ. 10,000 తగ్గింపు ధరతో రూ.16,999కు కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే
- 6.7 అంగుళాల FHD+ ప్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే
- 120Hz రీఫ్రెష్ రేట్, 2412×1080 పిక్సల్స్ రిజల్యూషన్
- 950 నిట్స్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్,
- HDR10+ సపోర్ట్
పవర్ హౌస్ పనితీరు
- ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 782G చిప్‌సెట్
- ఆండ్రాయిడ్ 13.1 OxygenOS 13.0
స్టోరేజ్:
256GB స్టోరేజ్ హ్యాండ్‌సెట్
1TB వరకు స్టోరేజ్ పెంచుకోవడానికి మైక్రో SD కార్డ్ సపోర్ట్
కెమెరా ఫీచర్లు:
ప్రైమరీ కెమెరా:
- 50MP సోనీ IMX890 సెన్సార్‌తో పనిచేసే ప్రైమరీ కెమెరా
- OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్),
- EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్
అదనపు కెమెరాలు:
- 8MP సోనీ IMX355 ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్,
- 2MP మ్యాక్రో లెన్స్ కూడా ఉన్నాయి.
ఫ్రంట్ కెమెరా:
- సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP కెమెరా
బ్యాటరీ-ఛార్జింగ్
- బ్యాటరీ:
- 5000mAh సామర్థ్యం
- 80W Supervooc ఛార్జింగ్ సపోర్ట్
- వేగవంతంగా ఛార్జ్ చేయడంలో సహాయం
కనెక్టివిటీ:
- 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.2,
- GPS, A-GPS, NFCతో పాటు USB-C ఛార్జింగ్ పోర్టు
అదనపు ఫీచర్లు:
భద్రత:
- ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్.
- సెన్సార్లు:
- యాంబియంట్ లైట్ సెన్సార్,
- కంపాస్, IR, గైరోస్కోప్, యాక్సెలిరోమీటర్
- ప్రాక్సిమిటీ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్
- బరువు
- 168 గ్రాముల బరువు
కలర్స్
- ఆక్వా సర్జ్
- గ్రే శిమ్మర్
ధర- డిస్కౌంట్
అసలు ధర: రూ.26,999
సేల్ ధర: 16,999
డిస్కౌంట్స్: ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై అదనంగా రూ.765 డిస్కౌంట్
గమనిక: అమెజాన్‌లో ఈ వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G డిస్కౌంట్ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉండే అవకాశం ఉంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ