• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకట్టుకుంటున్న ‘సిరి సిరి మువ్వల్లోన’ సాంగ్

    పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా గిరీశాయ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగరంగ వైభవంగా’. సెప్టెంబర్ 2వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి ‘సిరి సిరి మువ్వల్లోన’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. క్యూట్ లిరిక్స్‌తో మెలోడీ మ్యూజిక్‌తో సాగుతున్న ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. జావేద్ అలీ, శ్రేయ ఘోషల్ పాటను ఆలపించారు.

    యూట్యూబ్‌లో ‘రారా రెడ్డి’ సాంగ్ క్రేజ్‌

    నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ సినిమాలోని రారా రెడ్డి సాంగ్ యువ‌త‌ను ఉర్రూత‌లూగిస్తుంది. ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ఈ పాట‌కు స్టెప్పులేస్తూ వీడియోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో గ‌త 23 రోజులుగా ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొన‌సాగుతుంది. న‌టి అంజ‌లి ఈ స్పెష‌ల్ సాంగ్‌లో నితిన్‌తో క‌లిసి స్పెప్పులేసిన సంగ‌తి తెలిసిందే. కృతిశెట్టి, క్యాథ‌రిన్ సినిమాలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ఆగ‌స్ట్ 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది.

    మెగాస్టార్,అమీర్‌ఖాన్‌తో నాగార్జున కింగ్‌సైజ్‌ ఇంట‌ర్వ్యూ

    అమీర్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ మూవీ ఆగ‌స్ట్ 11న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్నాడు. నాగ‌చైత‌న్య ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సంద‌ర్భంగా కింగ్ నాగార్జున అమీర్‌ఖాన్‌, చిరంజీవి, నాగ‌చైత‌న్య‌ను ఇంట‌ర్వ్యూ చేశాడు. సినిమా విశేషాల‌తో పాటు ఒక‌రినొక‌రు ఆట‌ప‌ట్టించుకుంటూ స‌ర‌దాగా ముచ్చ‌టించుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. త్వ‌ర‌లో పూర్తి ఇంట‌ర్వ్యూ విడుద‌ల కానుంది.

    దూసుకెళ్తున్న మాచర్ల నియోజకవర్గం ట్రైలర్

    నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 12న విడుదల కానుంది. అయితే ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ దూసుకెళ్తుంది. 14 మిలియన్స్‌కు పైగా వ్యూస్, 2.5లక్షలకు పైగా లైక్స్‌తో ట్రెండింగ్ అవుతోంది.

    లైగర్ నుంచి రీల్స్ కాంటెస్ట్..పార్టిసీపేట్ చేయాలన్న విజయ్

    విజయ్ దేవరకొండ లైగర్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఇటీవల విడుదలైన #WaatLagaDengeని ఉపయోగించి మంచి రీల్స్ చేసి పంపించాలని చిత్ర బృందం కోరింది. పంపించిన రీల్స్ లలో కొన్నింటిని ఎంపిక చేసి సోనీ, 9ఎక్స్ఎమ్ అధికారిక హ్యాండిల్లతోపాటు ఈ చిత్ర బృందం సోషల్ మీడియాలో ప్రసారం చేయనున్నారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే యాక్ట్ చేసింది. INDIA says“ Waat Laga … Read more

    టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిన కృతి శెట్టి

    యంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళ్తుంది. ఇటీవ‌లే ‘ది వారియ‌ర్’ సినిమాతో ప్రేక్ష‌కుల‌కు మందుకు వ‌చ్చింది ఈ బ్యూటి. మ‌రో మూవీ ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ విడుద‌లకు సిద్ధంగా ఉంది. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌తో మ‌రోసారి క‌లిసి న‌టించ‌నుంది. సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో ఈ అమ్మ‌డే హీరోయిన్‌. ఇలా గ్యాప్ లేకుండా సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ లేటెస్ట్‌గా సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. Courtesy Instagram: Krithi … Read more

    దుమ్ములేపిన నితిన్ మాచర్ల నియోజకవర్గం ట్రైలర్

    టాలీవుడ్ హీరో నితిన్ మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్లో నితిన్ మాస్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు ఫైట్స్ లెవల్, డైలాగ్స్ తో హీరో దుమ్ములేపాడు. ఇక ఈ చిత్రం ఆగస్ట్ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నితిన్ సరసన కేథరిన్ త్రెసా, కృతి శెట్టి నటించారు. ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సముద్రఖని ప్రధాన విలన్‌గా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి చిత్రాన్ని నిర్మించారు.

    10 మిలియ‌న్ వ్యూస్‌ క్రాస్ చేసిన ‘సీతా రామం’ ట్రైల‌ర్‌

    దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర జంట‌గా న‌టించి సీతా రామం ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తుంది. 10 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌గా వ‌స్తున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌కు భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. సెన్సార్ బోర్డు నుంచి కూడా మూవీకి U స‌ర్టిఫికెట్ రావ‌డం విశేషం. ర‌ష్మిక‌, త‌రుణ్ భాస్క‌ర్, సుమంత్ ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హ‌ను రాఘ‌వ‌పుడి ద‌ర్శ‌క‌త్వం వహించాడు. సీతా రామం ఆగ‌స్ట్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

    6 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన వాట్ లగా దేంగే

    లైగర్ యాట్యూడ్ ‘వాట్ లగా దేంగే’ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో 6 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి యూట్యుబ్ లో ట్రెండ్ అవుతోందని మూవీ మేకర్స్ ప్రకటించారు. మొత్తం లక్షా 75 వేల లైక్ లు సాధించిందని వెల్లడించారు. లైగర్ యాటిట్యూడ్ ను దేశం మొత్తం ప్రేమిస్తోందని పేర్కొన్నారు. ఈమేరకు విజయ్ దేవరకొండ పోస్టర్ ను పోస్ట్ చేశారు. కాగా ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ బృందం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ … Read more

    ‘ది వారియ‌ర్’ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌ట్‌..యూట్యూబ్‌లో హిట్

    రామ్, కృతిశెట్టి జంట‌గా న‌టించిన ‘ది వారియ‌ర్’ మూవీ ఇటీవ‌ల విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టిన సంగ‌తి తెలిసిందే. తమిళ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప‌రిశ్ర‌మ పెద్ద‌లంద‌రినీ 25 మందికి పైగా గెస్ట్‌ల‌ను పిలిచి హ‌డావిడి చేశారు. దీంతో సినిమాపై ప్రేక్ష‌కుల‌కు భారీ అంచ‌నాలు ఏర్పాడ్డాయి. కానీ రిలీజ్ త‌ర్వాత సీన్ మారిపోయింది. ది వారియ‌ర్ మూవీ ఫ్లాప్ జాబితాలో చేరింది. మ‌రోవైపు ఆ సినిమాలోని బుల్లెట్ బండి పాట మాత్రం 100 మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ఇదే క్రేజ్ సినిమాకు వ‌చ్చుంటే … Read more