• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాచర్ల నియోజక వర్గం నుంచి ఫుల్ సాంగ్ రిలీజ్

    యంగ్ హీరో నితిన్ నటించిన మాస్ మూవీ మాచర్ల నియోజకవర్గం నుంచి అదిరిందే ఫుల్ సాంగ్ విడుదలైంది. అదిరిందే పసిగుండె..మగజాతికి హానివి నువ్వే అంటూ సాగిన సాంగ్ లిరిక్స్ బాగున్నాయి. సాంగ్ లో నితిన్ సింప్లి స్టెప్పులతో అదరగొట్టాడు. హీరోయిన్ కృతి శెట్టి క్యూట్ లుక్స్ లో హాట్ హాట్ గా కనిపించింది. సాంగ్ లోకేషన్స్ రిచ్ గా కనిపించాయి. కాగా ఈ మూవీ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ‘రామారావు ఆన్ డ్యూటీ’ టైటిల్ సాంగ్ రిలీజ్

    ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ టైటిల్ సాంగ్ రిలీజైంది. ఈ ప‌వ‌ర్‌ఫుల్ సాంగ్‌ను ల‌వితా లోబో పాడారు. శ్యామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిచాడు. ర‌జిషా, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా న‌టించారు. వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాకు శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రం జులై 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

    50మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన లైగర్

    లైగర్ దెబ్బకు యూట్యూబ్ షేకవుతోంది. అన్ని సినిమాల రికార్డులను బద్దలు కొడుతోంది. లైగర్ ట్రైలర్ విడుదలైన 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 50మిలియన్ వ్యూస్ సాధించింది. యూట్యూబ్ ట్రెండింగ్ లో నం.1గా నిలిచింది. ఇదే సమయంలో పుష్ప, బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. 24 గంటల్లో పుష్ప ట్రైలర్ 10మిలియన్ వ్యూస్ సాధించగా… బాహుబలి 2.. 21 మిలియన్ వ్యూస్ సాధించింది. మరోవైపు అన్ని సోషల్ మీడియా ఖాతాల్లోనూ లైగర్ పంజా విసురుతోంది. ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్ లలో లైగర్ హవా … Read more

    నాగ చైతన్య, అఖిల్..సీన్ రిపీట్ చేస్తారా? సీన్ మారుస్తారా?

    అక్కినేని నట వారసులుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన సోదరులు నాగచైతన్య, అఖిల్. నాగ చైతన్య కెరీర్ ఆరంభంలో తన లుక్స్ పరంగా కాస్త విమర్శలు ఎదుర్కొన్నా రెండో సినిమాతోనే కెరీర్ బ్రేకింగ్ హిట్ కొట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మరోవైపు అఖిల్ ఇప్పటికి నాలుగు సినిమాలు చేసినా సరైన బ్రేక్ కోసం వేచిచూస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం చైతూ నుంచి థ్యాంక్యూ, అఖిల్ నుంచి ‘ఏజెంట్’ రాబోతున్నాయి. ఇప్పటిదాకా ఇద్దరి సినిమా సెలక్షన్ దాదాపుగా ఒకేలా సాగినా అఖిల్ కి అది కలిసి రాలేదు. మరి అక్కినేని … Read more

    Top 10 Lyrics of Sirivennela Seethrama Sastry

    Sirivennela’s Heart Touching Lyrics Sirivennela Seetharama Sastry is the Lord Brahma of Telugu Song Lyrics. He is the Top Most Lyric Writer in Tollywood Industry. There won’t be any Telugu Person who doesn’t know about sirivennela seetharama sastry and who didn’t listen at least one of his written Songs. Sirivennela has been giving heart-touching lyrics for Telugu cinemas for almost … Read more

    భావోద్వేగాలతో ముడిపడిన ‘83’

    1983 వరకూ ప్రపంచ క్రికెట్‌లో పసికూనలుగా ఉన్న భారత జట్టు ఒక్కసారిగా విండీస్‌ను మట్టికరిపించి విశ్వవిజేతలుగా నిలిచింది. 83 వరల్డ్‌కప్ రోజుల్లో ఎవరెలా పర్ఫామ్ చేశారు. ఎవరి స్థితిగతలు ఎలా ఉన్నాయి అనే అంశం మీద స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ తెరకెక్కించిన ఉద్విగ్నభరిత క్షణాల సమాహారమే 83. స్టార్ కపుల్ జంటగా..  బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే ఈ సినిమాలో జంటగా కనిపించారు. ఇప్పటికే వీరిద్దరూ జంటగా నటించిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి. కనుక … Read more