• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 6 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన వాట్ లగా దేంగే

  లైగర్ యాట్యూడ్ ‘వాట్ లగా దేంగే’ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో 6 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి యూట్యుబ్ లో ట్రెండ్ అవుతోందని మూవీ మేకర్స్ ప్రకటించారు. మొత్తం లక్షా 75 వేల లైక్ లు సాధించిందని వెల్లడించారు. లైగర్ యాటిట్యూడ్ ను దేశం మొత్తం ప్రేమిస్తోందని పేర్కొన్నారు. ఈమేరకు విజయ్ దేవరకొండ పోస్టర్ ను పోస్ట్ చేశారు. కాగా ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ బృందం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ లైగర్ ను ప్రమోట్ చేస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv