షిర్లే సెటియా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షిర్లే సెటియా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    షిర్లే సెటియా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    April 29, 2024

    షిర్లె సెటియా… కృష్ణ వ్రింద విహారి చిత్రం(2022) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా యావరేజ్‌గా ఆడిన మంచి గుర్తింపు సాధించింది. అయితే ఈ చిత్రానికి కంటే ముందు లాక్‌డౌన్(2018) వెబ్‌సిరీస్‌ ద్వారా గుర్తింపు దక్కించుకుంది. షిర్లె సెటియాలో బహుముఖ ప్రజ్ఞ దాగి ఉంది. నటిగా మాత్రమే కాకుండా.. సింగర్‌గాను రాణించింది. షిర్లె సెటియా గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

    షిర్లే సెటియా పుట్టిన తేదీ?

    జులై 2, 1993

    షిర్లే సెటియా ఎక్కడ పుట్టింది?

    డామన్‌లో జన్మించింది.

    షిర్లే సెటియా నటించిన తొలి సినిమా?

    కృష్ణ వ్రింద విహారి

    షిర్లే సెటియా ఎత్తు ఎంత?

    5 అడుగుల 3అంగుళాలు 

    షిర్లే సెటియా  అభిరుచులు?

    సింగింగ్

    షిర్లే సెటియాకు ఇష్టమైన ఆహారం?

    ఫిజా

    షిర్లే సెటియాకు ఇష్టమైన కలర్? 

    బ్లాక్ 

    షిర్లే సెటియాకు ఇష్టమైన హీరో?

    రణబీర్ కపూర్

    షిర్లే సెటియా ఏం చదివింది?

    మార్కెటింగ్‌లో డిగ్రీ చేసింది

    షిర్లే సెటియా పారితోషికం ఎంత తీసుకుంటుంది?

    ఒక్కొ సినిమాకు రూ.40లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.

    షిర్లే సెటియా సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

    షిర్లే సెటియా సినిమాల్లోకి రాకముందు రేడియో జాకీగా పనిచేయడంతో పాటు పాటలు పాడేది.

    షిర్లే సెటియా ఇన్‌స్టాగ్రాం లింక్?

    https://www.instagram.com/shirleysetia/

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version