‘ధాస్ కా ధమ్కీ’ మొదటి సాంగ్ రిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ధాస్ కా ధమ్కీ’ మొదటి సాంగ్ రిలీజ్

    ‘ధాస్ కా ధమ్కీ’ మొదటి సాంగ్ రిలీజ్

    December 6, 2022

    Screengrab Twitter:@rameshlaus

    చలికాలంలో వెచ్చదనాన్ని తీసుకు వచ్చేందుకు విశ్వక్‌సేన్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ మూవీ సిద్ధమైంది. ఈ మేరకు సినిమాలోని ఓ లవ్ సాంగ్‌ని విడుదల చేసింది. ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ అంటూ ఈ గీతం సాగుతోంది. పూర్ణ చారి లిరిక్స్ అందించగా.. లియో జేమ్స్ స్వరాలు సమకూర్చారు. ఆదిత్య ఆర్కే, లియో జేమ్స్ పాటను ఆలపించారు. కాగా, విశ్వక్‌సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో విశ్వక్‌కి జోడీగా నివేతా పేతురాజ్ నటిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version