యువతి కిడ్నాప్.. జంటగా ప్రత్యక్షం..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యువతి కిడ్నాప్.. జంటగా ప్రత్యక్షం..!

    యువతి కిడ్నాప్.. జంటగా ప్రత్యక్షం..!

    December 20, 2022

    Screengrab Twitter:@revathitweets

    TS: సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనను బలవంతంగా తీసుకెళ్లలేదని.. తనే ఫోన్ చేసి రమ్మన్నట్లు ఓ వీడియోలో తెలపింది. ప్రియుడు జానీతో వివాహం చేసుకున్న వీడియోను విడుదల చేసింది. అయితే, తీసుకెళ్లేటప్పుడు మాస్కు ఉండటంతో జానీని గుర్తపట్టలేదని తెలిపింది. ‘మా తల్లిదండ్రులు నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. నాలుగేళ్లుగా మేం ప్రేమించుకుంటున్నాం. ఇష్ట పూర్వకంగానే జానీని పెళ్లి చేసుకున్నా. మా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది’ అని షాలిని తెలిపింది. నిన్న నిశ్చితార్థం పూర్తయి.. నేడు తెల్లవారుజామున తండ్రితో గుడికి వెళ్లిన షాలినీని జానీ కారులో తీసుకెళ్లడం [సీసీ ఫుటేజీ](url)లో రికార్డయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version