కేకే జయంతి : తెలుగులో కేకే అద్భుతమైన పాటలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేకే జయంతి : తెలుగులో కేకే అద్భుతమైన పాటలు

    కేకే జయంతి : తెలుగులో కేకే అద్భుతమైన పాటలు

    August 23, 2022

    © ANI Photo

    కె.కె.గా సంగీత ప్రపంచానికి పరిచయమైన వ్యక్తి కృష్ణ కుమార్‌ కున్నత్‌. దేశంలోని అద్భుతమైన గాయకుల్లో ఒకడైన కేకే ఈ యేడాది మే 31న దివికేగారు. కోల్‌కతాలో ఓ సంగీత కార్యక్రమంలో గుండపోటు రావడంతో కెేకే చనిపోయారు. కానీ పాటల రూపంలో ఇప్పటికీ ఆయన మన మధ్యనే ఉన్నారు. హిందీ, తమిళ భాషలతో పాటు తెలుగులోనూ ఎన్నో అద్భుతమైన పాటలకు కేకే తన గాత్రంతో ప్రాణం పోశారు. ప్రేమికులు, ప్రేమ విఫలమైన వాళ్లు పాటలు వెతికితే అందులో కేకే పాట లేకుండా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా కేకే పాటలు మీకోసం…

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version