Lakshmi Roy Hot: కసి అందాలతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్న లక్ష్మీ రాయ్‌..! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Lakshmi Roy Hot: కసి అందాలతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్న లక్ష్మీ రాయ్‌..! 

    Lakshmi Roy Hot: కసి అందాలతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్న లక్ష్మీ రాయ్‌..! 

    June 21, 2024

    కన్నడ బ్యూటీ లక్ష్మీ రాయ్‌ (Laxmi Roy).. తన సొగసుల సంపదతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తోంది. ఎద అందాలను ఏకరవు పెడుతూ కవ్విస్తోంది. 

    తాజాగా చిట్టి పొట్టి గౌనులో ఫొటో షూట్‌ నిర్వహించిన ఈ అమ్మడు.. తెల్లటి అందాలను ఆరబోసింది. మత్తెక్కించే కళ్లతో కొంటెగా చూస్తూ నెటిజన్లకు గిలిగింతలు పెట్టింది. 

    రెండ్రోజుల క్రితం బికినిలో ఉన్న ఫొటోను షేర్‌ చేసిన లక్ష్మీ రాయ్‌.. నెట్టింట రచ్చ రచ్చ చేసింది. కూల్‌గా కోక్‌ తాగుతూనే హాట్‌ మీటర్లను బద్దలు కొట్టింది. 

    లక్ష్మీ రాయ్‌ లేటెస్ట్‌ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమె అందాలకు మైమరిచిపోతున్నారు. స్టార్‌ హీరోయిన్‌ కటౌట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

    కర్ణాటకలోని బెంగళూరు జన్మించిన లక్ష్మీ రాయ్‌.. 2005లో వచ్చిన ‘కర్క కసధార’ అనే తమిళ చిత్రం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 

    అదే ఏడాది శ్రీకాంత్‌ పక్కన ‘కాంచనమాల కేబుల్‌ టీవీ‘లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో శిరీష / కాంచనమాల పాత్రల్లో ఈ అమ్మడు అదరగొట్టింది. 

    ఆ తర్వాత ‘నీకు నాకు’ (2006) సినిమాతో మరోమారు టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ కూడా సక్సెస్‌ కాకపోవడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.

    దీంతో తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలతో ఫోకస్‌ పెట్టిన లక్ష్మీ రాయ్‌.. అక్కడ వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

    2011లో లారెన్స్‌ సరసన కాంచన సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌షోతో మంచి మార్కులే కొట్టేసింది. 

    ఆ తర్వాత తెలుగులో అధినాయకుడు (2012), బలుపు (2013) చిత్రాల్లో కనిపించి ఆకట్టుకుంది. అధినాయుకుడు ఆమె పోషించిన దీప్తి పాత్ర నటిగా లక్ష్మీ రాయ్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. 

    మెగాస్టార్‌ రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ 150’లో ‘రత్తాలు రత్తాలు’ అనే స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి లక్ష్మీ రాయ్‌ ఆకట్టుకుంది. చిరంజీవితో పోటీపడి మరి స్టెప్పులేసి ప్రశంసలు అందుకుంది. 

    తెలుగులో చివరిగా 2019లో వచ్చిన ‘వేర్‌ ఇజ్‌ ద వెంకటలక్ష్మీ‘ చిత్రంలో లక్ష్మీ రాయ్‌ చేసింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు దక్కలేదు.

    ఇటీవల ‘డీఎన్‌ఏ’ అనే మలయాళ చిత్రంలో లక్ష్మీ రాయ్‌ నటించింది. ఇందులో ఐపీఎస్‌ అధికారిణి పాత్రలో ఆకట్టుకుంది.

    ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లడంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాపై ఫోకస్‌ పెట్టింది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 

    క్రమం తప్పకుండా హాట్‌ ట్రీట్‌ ఇస్తుండటంతో లక్ష్మీ రాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఎక్కువ మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఖాతాను 7.1 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version