నేడు బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

    నేడు బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

    October 20, 2023

    Courtesy Twitter:

    అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు స్టార్ అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు.. రెండుసార్లు వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. భువనగిరికి చెందిన జిట్టా బాలకృష్ణ రెడ్డి సైతం ఈరోజు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. గతంలో ఆయన బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు.. కాంగ్రెస్ నుంచి బీజేపీకి మళ్లీ ఇప్పుడు తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. మరోవైపు నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెందిన బీసీ నాయకుడు, ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ సైతం బీఆర్ఎస్ పార్టీలో చెరబోతున్నట్లు తెలిసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version