బెంగళూరులో పూల వర్షంలో మోదీ రోడ్ షో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బెంగళూరులో పూల వర్షంలో మోదీ రోడ్ షో

    బెంగళూరులో పూల వర్షంలో మోదీ రోడ్ షో

    May 7, 2023

    © ANI Photo

    కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెట్టి.. వరుస ప్రచారాలతో దూసుకెళ్తున్నాయి. బీజేపీని కర్ణాటకలో తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ప్రధాని మోదీ సహా ఇతర ముఖ్యనేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో.. కీలక నియోజకవర్గాల గుండా మోదీ రోడ్‌ షో వెళ్లేలా బీజేపీ నేతలు ప్లాన్‌ చేశారు. ఈరోజు బెంగళూరులో చేపట్టిన ప్రధాని రోడ్ షోలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పూలు చల్లుతూ మోదీకి స్వాగతం పలికారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version