కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్ కౌర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్ కౌర్

    కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్ కౌర్

    March 7, 2023

    Courtesy Instagram: punamkur

    [VIDEO:](url) హీరోయిన్ పూనమ్ కౌర్ ఎమోషనల్ అయ్యింది. తాను తెలంగాణలో పుట్టానని..కానీ, తనను పంజాబీ అని నన్ను దూరం పెడుతున్నారని కంటతడి పెట్టుకుంది. టాలీవుడ్‌లో ముంబై నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత దక్కుతోందని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్యాయం జరుగుతోందన్నారు. నిన్న రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో పూనమ్ పాల్గొంది. గవర్నర్ తమిళిసై ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version