నేటితో ముగియనున్న రాహుల్ బస్సు యాత్ర
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటితో ముగియనున్న రాహుల్ బస్సు యాత్ర

    నేటితో ముగియనున్న రాహుల్ బస్సు యాత్ర

    October 20, 2023

    Courtesy Twitter:

    నేటితో మొదటి దశ కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర ముగియనుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర నుంచి రాహుల్ గాంధీ బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. 9.30కి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్, 12 గంటలకు వేములవాడ నియోజక వర్గం మేడిపల్లిలో సమావేశం. మధ్యాహ్నం 1 గంటకు కోరుట్లలో సమావేశం, 1.30కి భోజన విరామం, 2.30 గంటలకు ఆర్మూర్‌లో సభ, ఆర్మూర్ నుండి హైదరాబాద్ చేరుకుని ఢిల్లీకి రాహుల్ ఢిల్లీ వెళ్లనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version