స్పీల్ బర్గ్ మాటలకు ఉబ్బితబ్బిబైన రాజమౌళి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్పీల్ బర్గ్ మాటలకు ఉబ్బితబ్బిబైన రాజమౌళి

    స్పీల్ బర్గ్ మాటలకు ఉబ్బితబ్బిబైన రాజమౌళి

    February 10, 2023

    Screengrab Twitter:

    ఎస్ఎస్ రాజమౌళి- హాలీవుడ్ దర్శక దిగ్గజం స్పీల్ బర్గ్ కలిసి మాట్లాడిన వీడియో యూట్యూబ్‌లో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా స్పీల్ బర్గ్ డైరెక్ట్ చేసిన ది ఫాబెల్ మాన్స్ సినిమాపై జరిగి లైవ్ కార్యక్రమంలో వీరిద్దరు ముచ్చటించారు. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. RRR మూవీ తాను చూశానని చాలా అద్భుతంగా ఉందని స్పీల్ బర్గ్ మెచ్చుకోగా.. ఆ మాటలకు తాను ఈ కార్యక్రమం పక్కకు పెట్టి డ్యాన్స్ చేయాలని ఉందని జక్కన్న ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియోను రిలయన్ ఎంటర్టైన్‌మెంట్ సంస్థ కొద్దిసేపటి క్రితం యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.

    https://youtube.com/watch?v=ceEZhOOsxdI%26t%3D1s
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version