ప్రముఖ సింగర్ శ్రీరామ చంద్ర ఓ ప్రజాప్రతినిధి తీరుపట్ల [అసహనం](url) వ్యక్తం చేశాడు. ఓ పొలిటిషన్ వల్ల తన ఫ్లైట్ మిస్సయిందనిపేర్కొన్నాడు. ఇలాంటివి జరగకుండా చూడాలని సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను కోరాడు. “ ఓ ఈవెంట్ కోసం నేను గోవా వెళ్లాలి. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే దారిలో పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ బ్లాక్ చేశారు. పొలిటిషన్ కోసం రోడ్డు బ్లాక్ చేశారు. అందరిని కింద నుంచి పంపించడంతో ఆలస్యం అయింది. నాతో పాటు 15 మంది ఫ్లైట్ మిస్సయ్యారు. వీటి గురించి ఆలోచించాలి” అన్నాడు.
Screengrab Twitter:Sreeram_singer
Screengrab Twitter:Sreeram_singer
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్