• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విడాకులపై నిహారిక హింట్: పోస్ట్ వైరల్

    మెగా డాటర్ నిహారిక కొణిదెల కొన్నాళ్లుగా తన భర్త చైతన్య జొన్నలగడ్డకు దూరంగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు బలం చేకూరుస్తూ ఇద్దరూ ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. పెళ్లి ఫొటోలు డిలీట్ చేసేశారు. దీంతో వీరిద్దరి విడాకులు కన్ఫర్మ్ అని సినీప్రియులు అనుకుంటున్నారు. ఈ క్రమంలో నిహారిక ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. జిమ్‌లో వర్కౌట్ వీడియోను షేర్ చేస్తూ ‘‘మనసుకు తగిలిన అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుంది.’’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది. https://www.instagram.com/reel/CrujbLqMVud/?utm_source=ig_web_copy_link

    యాక్టింగ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక

    పెళ్లి తర్వాత మెగా డాటర్ నిహారిక మళ్లీ యాక్టింగ్‌లోకి రీఎంట్రి ఇచ్చింది. డెడ్‌ పిక్సల్ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఈ వెబ్‌ సిరిస్ టీజర్‌ తాజాగా విడుదలైంది. ఈ సిరీస్‌లో నిహారికతో పాటు సాయి రోనక్, వైవా హర్ష, అక్షయ్ లంగుసాని కీలక పాత్రాల్లో నటిస్తున్నారు. నేటి యువతపై వీడియో గేమ్స్‌ ప్రభావం ఇతివృత్తంతో ఈ డెడ్ పిక్సల్ వెబ్‌సిరీస్ తెరకెక్కింది.కాగా ఆమె భర్త చైతన్న జొన్నల గడ్డతో విడిపోతున్నట్లు ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకు బలం చేకూరుస్తూ నిహారిక.. … Read more