• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విడాకులపై నిహారిక హింట్: పోస్ట్ వైరల్

    మెగా డాటర్ నిహారిక కొణిదెల కొన్నాళ్లుగా తన భర్త చైతన్య జొన్నలగడ్డకు దూరంగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు బలం చేకూరుస్తూ ఇద్దరూ ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. పెళ్లి ఫొటోలు డిలీట్ చేసేశారు. దీంతో వీరిద్దరి విడాకులు కన్ఫర్మ్ అని సినీప్రియులు అనుకుంటున్నారు. ఈ క్రమంలో నిహారిక ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. జిమ్‌లో వర్కౌట్ వీడియోను షేర్ చేస్తూ ‘‘మనసుకు తగిలిన అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుంది.’’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది.

    https://www.instagram.com/reel/CrujbLqMVud/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv