సెప్టెంబర్‌లో మారే కీలక ఆర్థికాంశాలు
RBI నిబంధనల మేరకు సెప్టెంబర్‌లో ఆర్థికపర అంశాల్లో పలు కీలక మార్పులు రానున్నాయి. అవేంటో చూద్దాం. **డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు:** సెప్టెంబర్ నుంచి అనేక బ్యాంకులు కార్డులపై వార్షిక చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. కార్డ్ ఇన్‌పుట్‌లలో ఉపయోగించే చిప్‌ల ధర భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. **ఐటీ రిటర్న్స్ గడువు:** ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి వెరిఫికేషన్‌కు ఈ నెల 7తో గడువు ముగుస్తుంది. రిటర్న్‌లు సబ్మిట్ చేసిన 30 రోజుల్లోగా ధ్రువీకరణ చేయాలి. **టోకనైజేషన్:** అక్టోబర్ 1 … Read more