• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్రైవింగే కాదు.. పార్కింగ్ కూడా ప్రమాదకరమే..

    రోడ్డు ప్రమాదాలపై చైతన్యం కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు మరో వీడియో షేర్ చేశారు. దానికి ‘‘డ్రైవింగే కాదు.. పార్కింగ్ కూడా ప్రమాదకరమే’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. [వీడియో](url)లో ఏముందంటే.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుంటారు. ఎదురుగా మినీ లారీ అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసి ఉంటుంది. దాని వెనుకే కారు పార్కు చేసి ఉంటుంది. ద్విచక్రవాహనదారులు లారీ పక్కనే వెళ్లడంతో వెనుక ఉన్న కారు అకస్మాత్తుగా కనిపిస్తుంది. దీంతో వారు సడెన్ బ్రేక్ వేయటంతో కిందపడి కారును ఢీకొట్టారు. #HYDTPweBringAwarenessNot only #driving, Parking also … Read more

    మీ ఫ్యామిలీ ఎదురుచూస్తుంది: పోలీసులు

    రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ చిన్న [వీడియోను](url) రిలీజ్ చేశారు. వీడియోలో మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోందని చెబుతున్నట్లుగా ఉంది. వాహనం పరిమిత స్పీడుతో నడపాలని, మీ ఇంటి దగ్గర మీ పాప మీ కోసం వెయిట్ చేస్తుందని పేర్కొన్నారు. వేగంగా నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు మద్యం సేవించి కూడా వాహనం నడపొద్దని వాహనదారులకు సూచించారు. ఈ నిబంధలు తప్పకుండా పాటించి కుంటుంబానికి అండగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు … Read more