• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్రైవింగే కాదు.. పార్కింగ్ కూడా ప్రమాదకరమే..

    రోడ్డు ప్రమాదాలపై చైతన్యం కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు మరో వీడియో షేర్ చేశారు. దానికి ‘‘డ్రైవింగే కాదు.. పార్కింగ్ కూడా ప్రమాదకరమే’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. [వీడియో](url)లో ఏముందంటే.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుంటారు. ఎదురుగా మినీ లారీ అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసి ఉంటుంది. దాని వెనుకే కారు పార్కు చేసి ఉంటుంది. ద్విచక్రవాహనదారులు లారీ పక్కనే వెళ్లడంతో వెనుక ఉన్న కారు అకస్మాత్తుగా కనిపిస్తుంది. దీంతో వారు సడెన్ బ్రేక్ వేయటంతో కిందపడి కారును ఢీకొట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv