• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్‌ తొలి పోస్టు వైరల్‌

    పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్ తన ఇన్‌స్టాలో తొలి పోస్ట్‌ పెట్టారు. సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సినీ ప్రముఖులతో దిగిన ఫొటోలను అందులో పంచుకున్నారు. చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులతో ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నానని వీడియో ప్రారంభంలో పవన్‌ అన్నారు. ఇక ఈ వీడియోను అభిమానులు, సెలబ్రిటీలు తెగ షేర్‌ చేస్తున్నారు. https://www.instagram.com/reel/Cut9Fehp89Z/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

    భావోద్వేగ పోస్ట్ పెట్టిన నటి దియా మీర్జా

    బాలీవుడ్ నటి దియా మీర్జా సోషల్ మీడియాలో హృదయ విదారక పోస్ట్ పెట్టింది. మై చైల్డ్, మై జాన్, గాన్ ఇన్ టు ది లైట్ అంటు తన ఇన్ స్టా ఖాతాలో రాసుకొచ్చింది. సోమవారం అర్ధరాత్రి శంషాబాద్లో జరిగిన ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కుమార్తె, తన మేనకోడలైన తాన్య(21) మృతి చెందింది. ఈ క్రమంలో తాను ఎక్కడ ఉన్నా శాంతి, ప్రేమతో ఉండాలని, ఎల్లప్పుడూ మా హృదయాలలో నువ్వు చిరునవ్వుతో ఉంటావని వెల్లడించింది. ఈ ట్వీట్ చూసిన దియా స్నేహితులు, … Read more