• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్‌ తొలి పోస్టు వైరల్‌

    పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్ తన ఇన్‌స్టాలో తొలి పోస్ట్‌ పెట్టారు. సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సినీ ప్రముఖులతో దిగిన ఫొటోలను అందులో పంచుకున్నారు. చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులతో ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నానని వీడియో ప్రారంభంలో పవన్‌ అన్నారు. ఇక ఈ వీడియోను అభిమానులు, సెలబ్రిటీలు తెగ షేర్‌ చేస్తున్నారు.

    https://www.instagram.com/reel/Cut9Fehp89Z/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv