• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐఫోన్ 15 అమ్మలేదని సిబ్బందిపై దాడి

    ఐఫోన్ 15పై ఉన్న క్రేజ్ కొట్లాటకు దారి తీసింది. స్టోర్ సిబ్బందిని ఐఫోన్ ప్రియులు చితకబాదారు. ఈ ఘటన ఢిల్లీలోని క్రోమా స్టోర్‌లో జరిగింది. ఐఫోన్ 15 ప్రో మొబైల్‌ను అమ్మడం కుదరదు అన్నందుకు క్రోమా సిబ్బందిపై దాడి చేసినట్లు తెలిసింది. దీనిపై క్రోమా స్టోర్ స్పందిస్తూ.. స్టాక్ లేకపోవడం వల్లే అమ్మడం లేదని చెప్పుకొచ్చింది. సిబ్బందిపై దాడి చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. https://x.com/TeluguScribe/status/1705484270578655478?s=20

    ఐఫోన్ 15 ఫొన్లు వచ్చేశాయోచ్!

    ఐఫోన్ 15 సిరీస్‌ ఫోన్లనుం శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈవెంట్‌లో యాపిల్‌ కంపెనీ విడుదల చేసింది. ఐఫోన్ 15, 15 ఫ్లస్ మోడళ్లను లాంచ్ చేసింది. ఇందులో ఐఫోన్ 15 మోడల్ 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఫ్లస్ మోడల్ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో లభ్యం కానుంది. ఐఫోన్ 15 (128జీబీ) ధర 799 డాలర్లు, ఐఫోన్ 15 ప్లస్ (128జీబీ) ధర 899 డాలర్లుగా నిర్ణయించారు. ఐఫోన్‌లలో ఈసారి A16 బయోనిక్ చిప్, OLED సూపర్ రెటినా డిస్‌ప్లే అమర్చారు. ఈసారి ఐఫోన్లు గులాబీ, పసుపు, … Read more