• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • న్యూయార్క్‌లో హిమపాతం.. ఇద్దరు మృతి

    అమెరికా నగరం న్యూయార్క్ మంచు దుప్పట్లో కూరుకుపోయింది. హిమపాతం ధాటికి ఏకంగా ఇద్దరు మృతి చెందారు. రానున్న 24 గంటల్లో అధిక హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని చోట్ల ఆరడగుల మేర హిమపాతం కురుస్తోంది. పశ్చిమ న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. రహదారులు మంచుతో కప్పుకుపోయాయి. వాహనాల రాకను అధికారులు నిషేధించారు. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. Very rare thundersnow in Buffalo, NY: pic.twitter.com/Ps4fZEe8iV — … Read more

    అమెరికా వీధుల్లో న‌టి ల‌య డ్యాన్స్.. వైర‌ల్ వీడియో

    పెళ్లి త‌ర్వాత అమెరికాలో స్థిర‌ప‌డిన న‌టి ల‌య న‌ట‌న‌కు దూర‌మైంది. ఇద్ద‌రు పిల్ల‌లతో సంతోషంగా ఉన్న ఆమె ఇటీవ‌ల కాలంలో సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తెలుగు పాట‌ల‌కు డ్యాన్స్ చేస్తూ ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంటుంది. ఇటీవ‌ల అమెరికా వీధుల్లో అంటే సుంద‌రానికి ప్రోమో సాంగ్‌లోని హుక్ స్టెప్‌కు డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోను షేర్‌చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీగా ఫీల‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.వీడియో చూసేందుకు watch on instagram గుర్తుపై క్లిక్ చేయండి. https://www.instagram.com/p/CgGBb2Dp4SQ/