• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • న్యూయార్క్‌లో హిమపాతం.. ఇద్దరు మృతి

    అమెరికా నగరం న్యూయార్క్ మంచు దుప్పట్లో కూరుకుపోయింది. హిమపాతం ధాటికి ఏకంగా ఇద్దరు మృతి చెందారు. రానున్న 24 గంటల్లో అధిక హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని చోట్ల ఆరడగుల మేర హిమపాతం కురుస్తోంది. పశ్చిమ న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. రహదారులు మంచుతో కప్పుకుపోయాయి. వాహనాల రాకను అధికారులు నిషేధించారు. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv